ఎల్ నినో నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్.
ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేయాలి... ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి... వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి... కందులు, కూరగాయలు, కీరదోస వంటి పంటల సాగును ప్రోత్సహించాలి... ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను పడావుగా ఉంచొద్దు: కలెక్టర్ ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు ఎంతైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధం... రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి: మండల వ్యవసాయ అధికారులకు ఆదేశం... చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల...