జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని పిలుపు..!

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని పిలుపు..! దోమలపల్లి రైతు వేదికలో నిర్వహించిన "రైతు నేస్తం–100వ ఎపిసోడ్" కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు... సెప్టెంబర్‌లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశం లేదని, రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు... కర్ణాటక,...