తెలంగాణాలో కొత్త మామునూరు… అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణానికి కావాల్సిన సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ 2028 జూన్ రెండో తేదీ నాటికి మామునూరు, ఆదిలాబాద్...