PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 1:17 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31న టీజీ ఐసెట్‌ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు