తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర… 7437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల!

తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీస్ కానిస్టేబుళ్ల ఖాళీలను, అలాగే అగ్నిప్రమాద విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ, జైళ్లు మరియు దిద్దుబాటు సేవల శాఖ మరియు ప్రత్యేక రక్షణ దళంలోని ఇతర సమానమైన పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌ పోలీసు, జైళ్లు, ఫైర్‌...