ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

ఎట్టకేలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. కొద్ది రోజులుగా నీట్ పరిణామాల నేపథ్యం లో కాక్రోచ్ పార్టీ- విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. సీజేపీతో ప్రభుత్వం రెండో విడత చర్చల వేళ వారి ప్రధాన డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే చర్చల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో.. ఢిల్లీ వేదికగా సాగుతున్న నిరసనలకు ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం...