నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహణ.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదాద్రి జోన్-5 డీఐజీ డి. జోయెల్ డేవిస్.!
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీసు అధికారి లక్ష్యం.- డీఐజీ డి. జోయెల్ డేవిస్ శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలే విజయానికి మూలమని స్పష్టం... ప్రతి కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు... నల్లగొండ జిల్లా పోలీసు శాఖ పనితీరు ప్రశంసనీయమని, ఇదే అంకితభావంతో సేవలు కొనసాగించాలని సూచన... సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం... కమ్యూనిటీ పోలీసింగ్, నైట్ పెట్రోలింగ్, నాకాబందీలు,...