భక్తుల కలల యాత్ర జగన్నాథుడి రథయాత్ర…
జగన్నాథుడి రథయాత్ర నేడు ప్రారంభం అవుతుంది. ఆలయంలో ఉండే జగన్నాథుడు సోదరుడైన బలభద్రుడు సోదరి అయిన సుభద్రాదేవి తో కలిసి జనం మధ్య ఊరేగుతాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్లపక్ష విదియనాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుడు కొలువుదీరే రథం... జగన్నాథుడు కొలువుదీరే రథం పేరు నందిఘోష, బలభద్రుడు కొలువు తీరే రథం పేరు తాళ ధ్వజ, సుభద్రాదేవి కొలువు తీరే రథం పేరు దర్ప దళనగా చెబుతారు. సుమారు 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథాలను వేప,...