మేమే హార్ముజ్‌ సంరక్షకులం…. భయపెడుతున్న ట్రంప్ కొత్త రూల్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనికి తోడూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిపై ప్రకటించిన 20 శాతం టోల్ పన్ను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుండటంతో ఆ మార్గాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ...