తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు,
తాంత్రిక పూజలు చేశారంటూ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి
ఈ దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని లీగల్ నోటీసులు పంపిన హరీశ్ రావు.