అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరించడంమంటే తెలంగాణ పట్ల వివక్ష చూపడమే:ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్ అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన లక్ష్యంతో తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడమేనని నిరసనను వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటనను తిరస్కరించడంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,తుమ్మల...