ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవములు
ఆందోల్ మైసమ్మ దేవస్థానం నందు లో అమ్మవారు 21వ బోనాల ఉత్సవంలో ఘనంగా జరిగినాయి.ఉత్సవంలో భాగంగా చండీ హోమం బోనాలు శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహం గ్రామ సేవ రథోత్సవం ఘనంగా జరిగినది బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి కి సర్కార్ బోనం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి కార్యనిర్వాహణాధికారి సల్వాది మోహన్ బాబు అమ్మవారి బోనాలు నైవేద్యం సమర్పించడమైనది ఆందోల్ మైసమ్మ దేవాలయం హైదరాబాద్ దగ్గర ఉండటం...