ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ,ఎరువుల లభ్యత,యూరియా సరఫరా,వ్యవసాయ యాంత్రీకరణ,రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు అంశాలపై సమీక్ష:

యాంత్రీకరణ పథకంలో ఇచ్చే పనిముట్లు ఖరారు! ఈసారి సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాలలోకే! ఎంప్యానెల్ లిస్టును పరిశీలిస్తున్న హాకా అధికారులు! కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్ యాప్‌లో వచ్చే సమస్యలను కేంద్ర అధికారులతో మాట్లాడి అదే రోజున పరిష్కరించాలి! కేంద్ర ప్రభుత్వ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి! కాంప్లెక్స్ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల! ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో వేగం పెంచాలి! రైతులకు రెండు మూడు రోజుల్లోనే ఆయిల్‌పామ్‌ మొక్కలు అందేలా చర్యలు! రైతు వేదికలపై సోలార్‌...