ఆషాఢ మాస బోనాలు: నేడు ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాల సమర్పణ
హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు పట్టువస్త్రాలు సమర్పించనున్న శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు & ప్రజాప్రతినిధులు హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 9 ఆదివారం నాడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ ఆలయాల్లో పట్టువస్త్రాలు...