ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు, సానిటరీ మెటీరియల్ పంపిణీ!

* పారిశుధ్య కార్మికుల రక్షణ, పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్ గర్దాసు విక్రమ్ * గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపు * పాల్గొన్న ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు ప్రజా సంక్షేమం న్యూస్ రామన్నపేట / ఇంద్రపాలనగరం (ప్రజా సంక్షేమం): ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు మరియు అవసరమైన సానిటరీ మెటీరియల్‌ను గ్రామ సర్పంచ్ శ్రీ గర్దాసు విక్రమ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్...