ఇకపై ఏటా అడ్వాన్స్‌గానే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు!సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: ఇకపై ఏటా అడ్వాన్స్‌గానే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు! * విద్యార్థులు అడగాల్సిన అవసరం లేకుండానే ఖాతాల్లోకి డబ్బులు * ఏటా రూ. 2,400 కోట్లతో పారదర్శకంగా పథకం అమలు * నెక్లెస్ రోడ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ * సాంకేతిక నైపుణ్యాలు (Skills), క్రీడల్లో రాణించాలని సీఎం పిలుపు హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకనుంచి...