ఈ నెల 29న మిర్యాలగూడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆవిర్భావ సదస్సు!
జనాభా ప్రాతిపదికన 90 శాతం వాటా, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే లక్ష్యం ముఖ్య అతిథిగా హాజరుకానున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ మిర్యాలగూడ (ప్రజా సంక్షేమం): మిర్యాలగూడ నియోజకవర్గంలో బహుజన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం మరియు రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆవిర్భావ సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ వెల్లడించారు. సదస్సు వివరాలు:...