PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 2:50 pm Posted by : Praja Sankshemam News

ఉత్తమ ఉద్యోగినిగా చిట్యాల ఏపిఎం : రాచమల్ల శ్రీదేవి

ప్రజా సంక్షేమం న్యూస్
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపినందుకు గాను చిట్యాల మండలంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రాచ మల్ల శ్రీదేవి ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక కావడం జరిగింది. ఈరోజు జిల్లా కేంద్రం లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ డి.ఆర్.డి.ఓ గారిల చేతుల మీ దుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది.