ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారుల భర్తీకి మోక్షం ఎప్పుడో?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కింద ఉన్న ఉద్యాన రంగాన్ని ఆనాటి ముఖ్యమంత్రి డా "వై ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ఉద్యాన ప్రాముఖ్యత నీ గుర్తించి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయాలని భావించి రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరుతో తాడేపల్లి గూడెం లో హార్టికల్చర్ యూనివర్సిటీ నీ స్థాపించాడు. కాలక్రమేనా ఆ యూనివర్సిటీ వై ఎస్ ర్ మరణానంతరం డా"వై ఎస్ ర్ యూనివర్సిటీ గా రూపుదిద్దుకుంది . తెలంగాణ ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్...