ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలమయ్యేనా!
నేడు వి బి జి రాంజీ ఉద్యోగ సంఘాలతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తో చర్చలు . వి బి జి రాంజీ లో పని చేస్తున్న 4000 పైచిలుకు ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరేనా.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థలో అమలవుతున్న వివిధ రకాల స్కీములలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల గత ఆరు రోజులుగా పెన్డౌన్ షట్ డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ శాంతియుతంగా తమ హక్కుల కోసం,ఫేస్కేల్ సాధన కోసం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్ష నేటికి ఆరవ రోజు...