ఎంజీయూ ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో వివాదం.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించిన విద్యార్థి సంఘాలు!

* రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు మంగళం పాడారని తీవ్ర ఆరోపణలు. * ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పణ – బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్.. ప్రజా సంక్షేమం న్యూస్