ఎరువుల ధరలలో వ్యత్యాసం – నేల ఆరోగ్యంపై ప్రభావం:వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఎరువుల ధరలలో వ్యత్యాసంతో యూరియా వైపు మొగ్గుచూపుతున్న రైతులు - డీఏపీ, కాంప్లెక్స్, యూరియా ధరలను రేషనలైజ్ చేయాలి - తక్కువ ధరకు దొరికే యూరియా విచ్చలవిడి వినియోగంతో నేల, పంటల నాణ్యతకు ముప్పు - విదేశాలలో మన పంటల ఉత్పత్తులపై తగ్గిపోతున్న గిరాకి - ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా.కానరాని పరిహారపు చర్యలు - మోతాదు మించి యూరియా వాడకంపై కేంద్రం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి - ఎరువుల వినియోగంలో సమతుల్యతపై రైతులకు అవగాహన కల్పించాలి -...