ఎర్రగట్టుతండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు అరెస్టు:
ప్రజాసంక్షేమం న్యూస్ - సూర్యాపేట సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు అరెస్టు చేసిన పోలీసులు..ఈ ఘటనకు సంబంధించి మేళ్లచెరువు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రెస్ నోట్ రిలీజ్..క్రైం నంబర్ 170/2026 కింద BNS సెక్షన్లు 333, 103(1), 61(2) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఎర్రగట్టుతండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితులు పరస్పర వివాదం నేపథ్యంలో బాధితులపై దాడికి పాల్పడినట్లు...