ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పెండింగ్ నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి!కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం

కులాంతర వివాహ దంపతులకు ₹2.50 లక్షల ప్రోత్సాహక నగదు మంజూరు చేయాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యుడు జిల్లా శంకర్‌కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వినతి. ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రావాల్సిన పెండింగ్ నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, కులాంతర వివాహం చేసుకున్న అర్హులైన దంపతులకు ప్రభుత్వం ప్రకటించిన ₹2.50 లక్షల ప్రోత్సాహక పారితోషకాన్ని తక్షణమే మంజూరు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ...