ఎస్సీ దివ్యాంగుడి కేసును నీరుగార్చారన్న ఆరోపణలు.. ఎస్సైకి సీఐగా ప్రమోషన్‌పై విమర్శలు
నల్లగొండ జిల్లా హాలియాలో ఎస్సీ దివ్యాంగుడి కేసు వ్యవహారం సంచలనంగా మారింది. దివ్యాంగుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడంతో పాటు, ఎఫ్‌ఐఆర్‌లో RPwD Act-2016 సెక్షన్ 92A చేర్చినా దర్యాప్తు, కోర్టు విచారణ సమయంలో ఆ సెక్షన్‌ను సమర్థంగా వినియోగించలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా Case No. 3026/36/7/2026, తేదీ 27-07-2026గా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు బాధితుడు తెలిపాడు. అసలు ఘటన ఏమిటి? నల్లగొండ జిల్లా అనుముల...