ఏసీబీ వలలో మోలంగూర్ గ్రామ పాలన అధికారి (GPO)!
ప్రజా సంక్షేమం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మోలంగూర్ గ్రామ పాలన అధికారి (GPO) కాంపేటి శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకం, భూమి సర్వే నివేదిక జారీ చేయడానికి రూ. 20,000 లంచం తీసుకుంటూ కరీంనగర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.ఏసీబీ దాడి వివరాలునిందితుడు కాంపేటి శ్రీనివాస్, గ్రామ పాలన అధికారి (GPO) మోలంగూర్, శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లాలంచం డిమాండ్ రూ. 20,000/-భూమి సర్వే నివేదిక ఆధారంగా పాస్‌పుస్తకం, రిజిస్ట్రేషన్ పనుల కోసం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ యాంటీ...