కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం-ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు:పోలీస్ కమిషనర్ బి. సుమతి

మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి కారం పొడిలో 30 శాతం రంపపు పొడి కలిపినట్లు గుర్తింపు 10.89 టన్నుల మసాలా పదార్థాలు స్వాధీనం — విలువ రూ.25 లక్షలు ఇద్దరు అదుపులో — నకిలీ ప్యాకింగ్, లేబుళ్ల గుట్టురట్టు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజా సంక్షేమం న్యూస్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడే వారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. ఆహారం మనిషి...