కేటీఆర్‌పై ఏసీబీ సంచలన ఛార్జిషీట్
కేటీఆర్‌పై ఏసీబీ సంచలన ఛార్జిషీటకేటీఆర్‌పై ఏసీ హైదరాబాద్ / ఉమ్మడి నల్లగొండ: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) 75 పేజీల సంచలన ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన ముఖ్యాంశాలు: రైసింగ్ పేరిట నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై రూ.600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఆరోపణ. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్న ఏసీబీ. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బీఎల్ఎన్ రెడ్డి...