కొడంగల్ నుంచి కర్ణాటకకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపు!

ప్రజాసంక్షేమం న్యూస్ కొడంగల్ నుంచి కర్ణాటకకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరుగుతుంది.కేవలం వికారాబాద్ జిల్లాలోనే ప్రతీ నెల రూ.10 కోట్ల సన్న బియ్యం అక్రమ దందా చేస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో అక్రమాలకు తెర లేపుతున్న దుండగులు ప్రతీ కుటుంబానికి దాదాపు 50 నుంచి 100 కేజీల సన్న బియ్యం రావడంతో, వాటిని ఒక్కో కేజీ రూ.10 నుంచి రూ.12కే దళారులు కొనుగోలు చేస్తున్నారు .గ్రామాల్లో ఉదయమంతా తిరిగి బియ్యం సేకరించి, రాత్రికి...