కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి కీలక అప్డేట్

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అర్హుల జాబితాను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో 119 నియోజక వర్గాల్లో ఈ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ ఈ కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి...