క్లీన్ ఎనర్జీ తయారీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం! క్లీన్ ఎనర్జీ తయారీ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలకు ఆహ్వానం! 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, 8,000 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ లక్ష్యం! ప్రజా సంక్షేమ న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ తయారీ రంగంలో ప్రపంచస్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్, నోవాటెల్‌లో నిర్వహించిన రెండు రోజుల *‘ఇండియా ఎనర్జీ సమ్మిట్...