గొల్ల,కురుమల గొంగడితో సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం

'ప్రజా సంక్షేమం' న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగనికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్ గారు గొల్ల కురుమల గొంగడితో ఘనంగా సత్కరించడం జరిగింది. నాగార్జునసాగర్ హిల్ కాలనీ బీసీ హాస్టల్ ఎలిప్యాడ్ దగ్గరసమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టులన్ని జలకళ సంతరించుకొని తెలంగాణ రైతాంగం సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగనికి విచ్చేసిన తెలంగాణ...