ఘనంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

* ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్య అతిథి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం * మహిళా సంఘాలకు రూ.50 కోట్ల విలువైన చెక్కు అందజేత * ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం – ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజా సంక్షేమం న్యూస్-నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం హాజరయ్యారు. ఆయన...