తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు మృతి
ప్రజాసంక్షేమం న్యూస్. హైదరాబాద్-విజవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.విజవాడవెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద కంటెయినర్ డీసీఎం ను వెనకనుండి ఢీకొట్టింది.బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక క్కడే మృతిచెందారు.20 మాది పరాయణికులు త్తీవ్రంగా గాయపడ్డారు.మృతుల సమాఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాద సమయం లో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు గాయపడ్డ వారిని చికిత్సనిమ్మితం హాసిపిటల్ కు తరలించారు.