
చండూరు మండలం లో అన్ని గ్రామాల సర్పంచ్ లు సమావేశమై సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా తుమ్మలపల్లి సర్పంచ్ బోయపల్లి రాజేష్ ను ఏకగ్రీవంగా పెన్నుకోవడం జరిగింది. గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసిన అనుభవం,వారి తండ్రిగారు సర్పంచ్ గా చేసిన అనుభవం గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు తక్షణమే పరిష్కరిస్తూ తనవంతుగా కృషి చేస్తూ గ్రామంలోనే కాక మండలంలోని అన్ని గ్రామాలలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా సహాయం చేస్తూ ఉన్నాడు. విద్యావంతుడు యువకుడు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా అందుబాటులో ఉంటూ ఉన్నాడు కాబట్టి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా అర్హుడు కాబట్టి బోయపల్లి రాజేష్గారిని మండలంలోని గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.