PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 8:39 am Posted by : Doctor22

చిట్యాల మండలంలో 7వ రోజుకి చేరుకున్న విబిజి రాంజీ ఉద్యోగుల నిరసనలు

చిట్యాల మండలం లో వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఉద్యోగులకు  ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు.. ఇట్టి కార్యక్రమంలో టి. ఏ ఝాన్సీ, సునీత, సి. ఓ యాదగిరి, ఈసి వినోద్ పాల్గొనడం జరిగింది..