జాతీయ స్థాయి కబడ్డీలో హజారి గూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌కు ఘన సత్కారం!
ప్రజా సంక్షేమం న్యూస్ జాతీయ స్థాయి కబడ్డీలో హజారి గూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌కు ఘన సత్కారం!chool Games Federation of India (SGFI) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి Under-17 Boys కబడ్డీ పోటీల్లో 2025 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించిన భాను ప్రకాష్‌ను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాల మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా...