డ్రగ్స్,సైబర్ మోసాలు..విద్యార్థులూ బీ కేర్‌ఫుల్!డీఎస్పీ కె.శివరాం రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ రెడ్డి హాస్టల్‌లో నల్గొండ వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు.400 మంది విద్యార్థులకు సైబర్ క్రైమ్,డ్రగ్స్,ర్యాగింగ్, రోడ్డు భద్రతపై అవగాహన విద్యార్థులకు కీలక సూచనలు చేసిన డీఎస్పీకె.శివరాం రెడ్డిసైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని విద్యార్థులకు సూచన.డ్రగ్స్అమ్మకాలు,వినియోగంపై సమాచారం ఇవ్వాలని పోలీసుల పిలుపు.ఈవ్ టీజింగ్,ర్యాగింగ్,వేధింపులు ఎదురైతే 112కు కాల్ చేయాలని సూచన విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని హితవు..విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.దాతల సహకారంతో విద్యార్థులకు ఆట...