తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్..

తెలంగాణ రాష్ట్రానికి రైల్వే అనేక వరాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన అదనపు లైన్ల ఏర్పాటుతోపాటు, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, అవసరమైన చోట అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది. రూ.2864 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం మీదుగా రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాండురంగాపురం, భద్రాచలం, మల్కన్ గిరి, నూతన రైల్వే...