తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ!

సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖచైర్మన్ డాక్టర్ కె. కేశవరావు గారితో కమిటీ సభ్యుల అత్యున్నత స్థాయి భేటీ! ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా మరియు సంక్షేమ విధివిధానాలపై కీలక సమీక్ష! ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (G.O.Rt.No.679) గౌరవ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) గారి నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నేడు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో గౌరవ రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ...