తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా!
ప్రజా సంక్షేమ న్యూస్ రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ,ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు.దీని ద్వారా సాంకేతిక విద్యా మండలి (SBTET) స్వతంత్రత దెబ్బతింటుందని,డిప్లొమాను సాధారణ...