దక్షిణాది రాష్ట్రాల సమన్వయానికి తెలంగాణ కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజా సంక్షేమం న్యూస్ దక్షిణాది రాష్ట్రాల సమన్వయానికి తెలంగాణ కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమావేశమై ప్రాంతీయ అభివృద్ధి, పరస్పర సహకారం, ఉమ్మడి ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. బలమైన భారతదేశ నిర్మాణానికి దక్షిణాది...