దారుణ రోడ్డు ప్రమాదం: వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో లారీ కిందపడి యువకుడు దుర్మరణం!
* నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి * చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి గుడి టర్నింగ్ వద్ద ఘటన చిట్యాల (ప్రజా సంక్షేమం): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి లారీ కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన వివరాలు: యాదాద్రి భువనగిరి...