నడ్డి నరేష్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన :- మన్నెం రంజిత్ యాదవ్

నిడమానూరు మండలం తుమ్మడం గ్రామ యువకుడు నడ్డి నరేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈ విషయాన్ని గంగుల ఆంజనేయులు గారి ద్వారా తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ గారు వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేసి, తనవంతుగా కుటుంబ సభ్యులకు 5,000/- ఆర్ధిక సహాయాన్ని మన్నెం రంజిత్ యువసేన సభ్యుల ద్వారా అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ ఈ కార్యక్రమంలో తుమ్మడం గ్రామ యువకులు గంగుల ఆంజనేయులు, తుమ్మడం భారతీయ జనతా పార్టీ భూత్ అధ్యక్షులు...