నల్గొండ జిల్లాలో VB & GRAM G ఉద్యోగుల నాలుగో రోజు పెన్‌డౌన్ – షట్‌డౌన్ ఆందోళన
నల్గొండ , ఆగస్టు 4: VB & GRAM G ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో VB & GRAM G ఉద్యోగులు నాలుగో రోజు పెన్‌డౌన్ – షట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నాంపల్లి మండలంలో జేఏసీ రాష్ట్ర నాయకులు గుంటక వెంకటేశం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని జీవితాలతో సతమతమవుతున్నాము ఉద్యోగ భద్రత లేక పదోన్నతులు...