నల్గొండ జిల్లా విద్యాశాఖలో వర్క్ అడ్జస్ట్‌మెంట్ తీవ్ర కలకలం:బదిలీ స్థానాలకు ‘హ్యాండ్’ !
--కేటాయించిన పాఠశాలలకు వెళ్లని 130 మంది ఉపాధ్యాయులు! --డిఈఓ సుశీందర్ రావు సంచలన నిర్ణయం! --తక్షణమే విధుల్లో చేరాలని అల్టిమేటం! --నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు త తప్పవని హెచ్చరిక! నల్గొండ ప్రతినిధి-ప్రజా సంక్షేమం న్యూస్ జిల్లా విద్యాశాఖలో వర్క్ అడ్జస్ట్‌మెంట్ (తాత్కాలిక పని సర్దుబాటు) ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది.విద్యాశాఖ ఆదేశాల ప్రకారం కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరడానికి నిరాకరించిన 130 మంది ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) సుసింధర్ రావు ఉక్కుపాదం మోపారు.ఆదేశాలను ధిక్కరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఉపాధ్యాయులకు...