నల్గొండ పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…
ప్రజా సంక్షేమం న్యూస్-నల్గొండ భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ...