నల్గొండ 5 వ డివిజన్ లో 80 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు!

ప్రజా సంక్షేమం న్యూస్-నల్గొండ ఈరోజు 80 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా 5 వ డివిజన్ కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి గణేష్ గారుఅంగన్వాడి పాఠశాల మరియు కేశవ నగర్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు అలాగే నల్గొండ జిల్లాలో గతంలో పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి గారితో కలిసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన స్మార్ట్...