నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
--రూ.1,400 కోట్లతో అభివృద్ధి పనులు --రూ.10 కోట్లతో త్వరలో లైబ్రరీ పనులకు శంకుస్థాపన --ఎస్ఎల్ బిసి పనులలో పురోగతి, ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తాం --రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి --నూతనంగా నిర్మించిన అతిధి గృహం,కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన మంత్రి నల్గొండ ప్రతినిధి-ప్రజా సంక్షేమం న్యూస్ నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు,నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...