నల్లగొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ‘జేబుదొంగల’ ముఠా అరెస్ట్

🔹 ముగ్గురు సభ్యుల అంతర్జిల్లా జేబుదొంగల ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ II టౌన్ పోలీసులు. 🔹 నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, ఒక ఆటోరిక్షా, ₹3,000 నగదు స్వాధీనం. 🔹 ఆగస్టు 12న నల్లగొండ బస్‌స్టాండ్‌లో ముగ్గురు మహిళల నుంచి 2 సెల్‌ఫోన్లు, ₹3,800 నగదు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు. 🔹 ఆగస్టు 13న మరోసారి చోరీకి యత్నిస్తుండగా ముఠాను పట్టుకున్న పోలీసులు. 🔹 సీఐ K. ఆది రెడ్డి నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించారు. 🔹 ఈ ముఠాపై గతంలో పటాన్‌చెరువు,...